హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇస్కాన్ టెంపుల్‌లో ఘనంగా కృష్ణాష్టమి

RR: కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా అత్తాపూర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, డా. వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మంత్రులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పలువురు నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.