హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్ప్రింట్‌ల ఏర్పాటు

NRPT: మక్తల్ పట్టణంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని అమలు చేసింది. పాత స్ట్రిక్కర్ కట్టలను తొలగించి స్ప్రింట్‌లు ఏర్పాటు చేశారు. కట్టల వల్ల నెర్రెలు ఏర్పడి కుంగిపోయే అవకాశం ఉండేదని, స్ప్రింట్ విధానంతో ఈ సమస్య ఉండదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SE నవీన్‌కుమార్, DET రాజునాయక్, ADE విజయభాస్కర్, AE వెంకటేష్ పాల్గొన్నారు.