SDPT: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలరాజు పర్షవేణికి తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రకటించింది. 18 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న ఆయన 10కి పైగా పుస్తక రచనల్లో భాగస్వామ్యం కాగా, 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు.
తెలంగాణ
డాక్టర్ బాలరాజుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


