హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగను పట్టుకున్న గ్రామస్థులు!

MLG: కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి కిరాణా దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకున్నారు. రాత్రి సుమారు 1:30 గంటలకు గ్రామస్థులు రావడంతో పారిపోయేందుకు యత్నించిన దొంగను అప్రమత్తమైన వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చేసి దర్యాప్తు చేపట్టారు.