హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగం శ్రీదేవిని పరామర్శించిన బీజేపీ అధ్యక్షుడు

HYD: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారాయని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై దాడితో ఆయన తల్లి నాగం శ్రీదేవి భయాందోళనకు గురై గుండెపోటుకు గురయ్యారని తెలిపారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీదేవిని పరామర్శించారు.