NRPT: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాబోధనతో పాటు విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. ధన్వాడ మండలం కంసాన్‌పల్లి MPPSలో పనిచేస్తున్న శ్వేతారెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ప్రకటించింది. రేపు గురుపూజోత్సవంలో ఆమె అవార్డు అందుకోనున్నారు.
తెలంగాణ
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్వేతారెడ్డి


