GDWL: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నాయకులు అలంపూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ నిరసనకు ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు.
తెలంగాణ
VIDEO: 'హామీలు అమలులో కాంగ్రెస్ వైఫల్యం'


