హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోరందుకున్న ఆశావహుల ప్రయత్నాలు!

NGKL: సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రి పదవి కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అధిష్టానంపై ఎమ్మెల్యేల అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.