హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మహబూబ్‌నగర్ ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుని బోధనలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. జిల్లా ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.