హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTRకు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్!

NLG: మిర్యాలగూడలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. కేటీఆర్ అబద్ధాలు ఆడడంలో దిట్ట అన్నారు. BRS పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాగర్ నీటి విషయంలో చర్చకు సిద్ధమా అని KTRకు సవాల్ విసిరారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.