ADB: నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి జ్ఞాన విద్యాలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో అలరించారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కృష్ణాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దుర్గే మిలింద్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు


