WGL: మాజీమంత్రి కొండా సురేఖ తాజా ఫేస్‌బుక్ పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 'నిరీక్షణ ముగిసింది.. త్వరలోనే ఓ పెద్ద నిర్ణయం ప్రకటిస్తా. స్టే ట్యూన్డ్ తెలంగాణ' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠకు దారితీశాయి. ఈ పోస్ట్ ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, మరో పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ బిగ్ అప్డేట్ ఏంటో చూడాలి.
తెలంగాణ
కాంగ్రెస్‌కు కొండా సురేఖ గుడ్ బై?


