హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గన్నారం పీఏసీఎస్ సెంటర్ భవనం ముందు యూరియా కోసం రైతుల ధర్నా
★ TUలో M.Ed సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
★ గోపీయా తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్ మంజుల సంతోష్
★ బ్రాహ్మణపల్లిలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి