WGL: గీసుకొండలో CM రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత అనుచిత వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మంత్రి పదవి పోవడానికి ఈ వీడియో కారణమని అంటున్నారు.
తెలంగాణ
VIDEO: మంత్రి పదవి పోవడానికి ఈ వీడియో కారణం..!


