హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాధిక

JN: మండలం చౌడారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రఘునాయకుల రాధిక రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని రాధిక తెలిపారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.