హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపూరావు

ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన తౌడా దేవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గజానంద్, స్వామి, శ్రీను, ప్రకాష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.