హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరకాలపై కొండా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం: శ్రవణ్

HNK: పరకాల నియోజకవర్గంపై కొండా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని MLC శ్రవణ్ అన్నారు. సంగారెడ్డి టికెట్ విషయంలో అధిష్ఠానం నిర్ణయమేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, పరకాలలో మాత్రం ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని చెప్పడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. చిన్న తప్పులను సాకుగా చూపి BC నాయకుల గొంతు నొక్కుతున్నారని ఆయన అన్నారు.