హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హైదరాబాద్‌ టూర్‌కు వెళ్లిన జిల్లాలోని 16భవిత కేంద్రాల దివ్యాంగ విద్యార్థులు
★ కరీంనగర్-జగిత్యాల రోడ్డులోని విశ్వ బేకరీలో అగ్నిప్రమాదం
★ హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు షాక్.. BRSలోకి ఇల్లంతకుంట కాంగ్రెస్‌ SM కోఆర్డినేటర్ గొట్టే రాజశేఖర్‌ 
★ రేణికుంటలో ఒంటరితనం భరించలేక వృద్ధుడు ఆత్మహత్య