HYD: సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని కింగ్ దర్బార్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు మహేశ్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల దగా పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 45 నుంచి 50 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎటువంటి గొడవలు లేకుండా ముగిసింది.
తెలంగాణ
ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన..!


