NRPT: మద్దూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
సీఎం పర్యటన వేళ.. ముందస్తు అరెస్టులు


