MNCL: భీమారం మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. జైపూర్ మండలం శెట్ పెల్లి గోదావరి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామన్నారు. భీమారం మండలం ఆరేపల్లి శివారులో 2 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత


