BHPL: జిల్లాలో ఈ ఏడాది ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్‌ను 63 నైపుణ్య విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ జమ్లా నాయక్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
63 నైపుణ్య విభాగాల్లో ఇండియా స్కిల్స్ పోటీలు


