హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండుసార్లు మంత్రి పదవికి దూరమైన కొండా సురేఖ

WGL: కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవి రెండుసార్లు చేజారింది. 1999, 2004లో శాయంపేట, 2009లో పరకాల నుంచి MLAగా గెలిచారు. 2009లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2011లో MLA పదవికి రాజీనామా చేసి, 2012 ఉపఎన్నికల్లో ఓడారు. 2014లో WGL తూర్పు నుంచి TRS‌ MLAగా గెలిచారు. 2023లో WGL తూర్పు నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.