హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్ని కుల సంఘాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఉప్పరిపేట వెలమ సంక్షేమ సంఘంలో రూ.3 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించి, బోర్ మోటార్ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ఉన్నారు.