NZB: డిచిపల్లి మండలం గన్నారం గ్రామ పీఏసీఎస్ సెంటర్ భవనం ముందు యూరియా కోసం రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. యాప్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి రైతుకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బుకింగ్ ప్రారంభించిన 30 సెకండ్లలోనే 900 బస్తాలు బుక్ కావడంతో పలువురు రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: పీఏసీఎస్ ముందు రైతుల ధర్నా!


