హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊకే శిరీష అత్యాచార ఘటన దారుణం

BDK: ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసి బిడ్డ ఊకే శిరీష అత్యాచార ఘటన అత్యంత దారుణమైనదని జిఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. ఒక అమాయక ఆదివాసి యువతి ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజైనా భద్రాద్రి జిల్లా బంద్ విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు పిలుపునివ్వాలని అన్నారు.