ADB: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని మురళీకృష్ణ ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందర చైతన్యానంద భక్తుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహంతో పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు సత్సంగ్ పాటలు ఆలపిస్తూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయంలో వైభవంగా కృష్ణాష్టమి


