MNCL: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, కుంభకోణాలు, లూటీలు పెరిగాయని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం మాజీ MLA చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి జాతీయ రహదారిపై చేపట్టిన వంటవార్పు నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి శూన్యం అని అవినీతి మాత్రం ఘనంగా ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్‌పై హరీష్ రావు ధ్వజం


