హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన

MDCL: కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చుటలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోజుకో రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాత పీర్జాదిగూడ కార్పోరేషన్ పరిధిలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు వంటావార్పు, ధూమ్ ధాం కార్యక్రమం నిర్వహించారు. అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రేవంత్ మోసం చేశాడని ఇక ఆయన ఆటలు సాగవని అన్నారు.