RR: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆగమనం, ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతులు తప్పనిసరి అని ఇన్‌స్పెక్టర్ కె.సైదులు స్పష్టం చేశారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై కీలక సూచనలు


