KNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాపాలన సంబరాలు నిర్వహించారు. నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో ఇందిరా చౌక్ వద్ద భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సత్తు మల్లేశం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వెయ్యి రోజుల పాలన.. కాంగ్రెస్ సంబరాలు


