హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా మారిన రోడ్డు మార్గం

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్-పోచెర రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. రోడ్డు మార్గం పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలలో నీరు నుండి రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.