MDCL: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఇస్కాన్ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కన్నయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోషల్ మీడియాలో 'కార్తికేయ-2' కృష్ణ ట్రాన్స్, 'గోపాల గోపాల' 'అరి' చిత్రంలోని 'చిన్నారి కిట్టయ్య', దశవతారం చిత్రంలోని 'ముకుందా ముకుందా' వంటి భక్తి గీతాలను షేర్ చేస్తూ భక్తులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
తెలంగాణ
ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ ..!


