హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరసరావుపేటలో పసికందు లభ్యం!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆస్పత్రి వెనుక ఓ నవజాత ఆడ శిశువు కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడి చేరుకొని  శిశువును స్వాధీనం పర్చుకొని, మెరుగైన వైద్యం అందించారు. శిశువుకు సంబంధించిన వారు పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు. వివరాలు పరిశీలించి శిశువును అప్పగిస్తామని వెల్లడించారు.