ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పురోగతిపై చర్చించారు. ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులపై పరిటాల సునీత సమీక్ష


