హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

KMM: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై అవతరించిన పవిత్రమైన రోజును జన్మాష్టమి లేదా కృష్ణాష్టమిగా జరుపుకుంటామని, ఇది హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.