WGL: కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఇప్పుడు కొండా కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేక BJPలో చేరుతారా? అన్న చర్చ WGL రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. BJP ఎంపీ అరవింద్ ఇప్పటికే ఆహ్వానం పలికినట్లు సమాచారం. మరోవైపు జనసేన, BRS వైపు కూడా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
తెలంగాణ
కొండా దంపతుల రాజకీయ అడుగులు ఎటువైపు..?


