హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బీజేపీ నేతల సమావేశం

SKLM: జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఇవాళ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ నెల 10న జరగనున్న జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశ ఏర్పాట్లు, 17న ప్రధాని మోదీ జన్మదినం నుంచి అక్టోబర్ 17 వరకు చేపట్టనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.