హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్‌కు పెద్దపీట.. వికారాబాద్‌పై చిన్నచూపా..?

VKB: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వేళ జిల్లా అభివృద్ధిపై చర్చ మొదలైంది. కొడంగల్‌పై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను మిగతా నియోజకవర్గాలపైనా చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిగి, వికారాబాద్, తాండూరులలో రోడ్లు, సాగు, తాగునీరు, వైద్య సమస్యలను తక్షణమే పరిష్కరించి జిల్లా మొత్తాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.