హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రావులపాలెంలో గోకులం నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం భూమిపూజ చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పల్లె పండుగ–3.0లో భాగంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జలవనరుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న గోకులం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.