హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ

ATP: నారాయణపురంలో రూ. 42 లక్షలతో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. భూమి పూజ అనంతరం దగ్గుపాటి మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాత కేంద్రం స్థానంలో రాబోతున్న ఈ నూతన ఆసుపత్రి స్థానిక ప్రజల వైద్య కష్టాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.