హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారులపై సంచరిస్తున్న పశువులు..!

HNK: పట్టణంలోని ప్రధాన కూడలిలలోని రహదారులపై మూగజీవాలు పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ ప్రాంతంలో పశువులు రోడ్డుపైనే సంచరిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల సమస్యలను పరిష్కరించాలన్నారు.