ASF: కాగజ్ నగర్ పట్టణానికి చెందిన వికలాంగుల సంఘం బాధ్యులు MLA హరీష్ బాబుని శుక్రవారం కలిశారు. వికలాంగులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో తమ సమస్యలను ప్రస్తావించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి


