హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు 38 కుటుంబాల ఎంపిక

MDK: శివ్వంపేట మండలంలో అధికారులు గుర్తించిన 102 గుడిసెల నివాసితుల్లో ప్రాథమికంగా 38 అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. తిమ్మాపూర్ గుడిసెల వద్ద క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వివరాలు వేరిఫై చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ పారదర్శకంగా ఇళ్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.