హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో ఆకతాయిలపై పోలీసుల కొరడా

NTR: నందిగామలోని నెహ్రు నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పాఠశాల, హాస్టల్ విద్యార్థినులు, మహిళలను వేధిస్తున్న ఆకతాయి యువతపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సీఐ పీ. శ్రీను ఆదేశాల మేరకు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసభ్యకర వ్యాఖ్యలు, అధిక శబ్దంతో బైక్‌లు నడుపుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.