హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాణిపాక వినాయకుడికి ప్రత్యేక వస్త్రాలు..!

HYD: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో ఈనెల 14 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సికింద్రాబాద్‌కు చెందిన చేనేత కళాకారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మగ్గాన్ని ఏర్పాటు చేసి వస్త్రాల తయారీని ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు మగ్గం పనులను లాంఛనంగా ప్రారంభించారు.