హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు సర్వీసు లేక.. ప్రయాణికుల అవస్థలు

SRPT: ఖమ్మం నుంచి వల్లాపురం, నడిగూడెం మీదుగా మునగాల మండలం జగన్నాధపురం వరకు గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బస్సు సర్వీసు నిలిచిపోవడంతో విద్యార్థులు, రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ రూటుకు బస్ సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.