E.G: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మాన్ని రక్షించి, అధర్మాన్ని నశింపజేయడమే కృష్ణ తత్వమని, ఆయన చూపిన మార్గం సర్వదా అనుసరణీయమని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని, అమూల్యమైన జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అందించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: మంత్రి


