హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

AKP: నర్సీపట్నం శ్రీ నూకాంబిక దేవాలయంలో నిన్న విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సేవకులు మాట్లాడుతూ.. 1964 సంవత్సరంలో కృష్ణాష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ స్థాపన జరిగిందన్నారు. హిందూ మతం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో విహెచ్పి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.