E.G: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం ఇస్కాన్ మందిరంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. రాధా గోపీనాథులు, బలరామ జగన్నాథ సుభద్రాదేవి, బాలాజీ స్వామిని పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు ఇస్కాన్ మందిర అధ్యక్షులు సత్యగోపీనాథ్‌దాస్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


